Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి ఆనం ఛాంబర్ లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

సచివాలయంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఛాంబర్ లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వరదలతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చే అంశంపై చర్చిస్తున్నారు.

More Telugu News